కేన్స్ వేడుకలో సోనమ్ కపూర్ మెరుపులు
- May 14, 2018


ఫ్రాన్స్ లో జరుగుతున్న 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో బాలీవుడ్ నటీమణులు ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొణె, మల్లికా శెరావత్, కంగనా రనౌత్ పాల్గొని హోయలొలికించారు. తాజాగా ఈ వేడుకకు ఇటీవలే వివాహం చేసుకున్న సోనమ్ కపూర్ హాజరయ్యారు. తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి వేడుకకు హాజరై అందరినీ సర్ప్రైజ్ చేసారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ డిజైనర్లు రాల్ఫ్ అండ్ రూస్సో డిజైన్ చేసిన ఆఫ్ వైట్ లెహెంగాలో సోనమ్ అందంగా మెరుపులు మెరిపించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







