ఒమన్‌లో రెండు ఫేస్ క్రీమ్‌లపై నిషేధం
- May 17, 2018
జయాఓలి మరియు ఫత్జ్ అనే పేర్లు గల ఫేస్ క్రీమ్‌లు ఒమన్‌లో నిషేధించబడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) ఈ విషయాన్ని వెల్లడించింది. మే 9న ఈ మేరకు డిక్రీ విడుదల చేశారు. జియాఓలి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుండగా, ఫత్జ్ పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ అవుతోంది. ప్రమాదకర రసాయనాలు ఈ క్రీముల్లో వున్నట్లు గుర్తించారు. డిక్రీని ఉల్లంఘించి ఈ ప్రోడక్ట్స్‌ని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 50 ఒమన్ రియాల్స్ నుంచి 1000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా తప్పదు ఉల్లంఘనలకు. అదే ఉల్లంఘన రిపీట్ అయితే జరీమానా రెట్టింపవుతుంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







