మస్కట్‌: నార్తర్న్ రూట్‌లో మవసలాట్‌ తొలి ట్రిప్‌

- May 19, 2018 , by Maagulf
మస్కట్‌: నార్తర్న్  రూట్‌లో మవసలాట్‌ తొలి ట్రిప్‌

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాత్‌ నార్తరన్‌ అల్‌ మావెలా - అల్‌ కువైర్‌ రూట్‌లో తొలి ట్రిప్‌ని ప్రారంభించింది. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ కొత్త ట్రిప్‌ ప్రారంభమయ్యిందని మవసలాత్‌ వర్గాలు వెల్లడించాయి. సీబ్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, అల్‌ మౌజ్‌ రౌండెబౌట్‌, 18వ నవంబర్‌ స్ట్రీట్‌, హయ్యర్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ మీదుగా అల్‌ ఖువైర్‌ 33 చేరుకుంటుంది. ప్రతి 30 నిమిషాలకు ఓ బస్‌ వుండేలా ఉదయం 6 గంటల నుంచి ఈ బస్‌ రూట్‌లో బస్సులు నడుస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com