కర్ణాటక కేబినెట్ కూర్పు ఇలా
- May 19, 2018బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నాయి. అయితే దాదాపు ఇరు పార్టీలు మంత్రివర్గంపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కుమారస్వామి సీఎంగా కాగా, కాంగ్రెస్ నేత పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించనున్నారు.
ఆర్థిక శాఖను కుమారస్వామి తన వద్దే ఉంచుకోనున్నారని తెలుస్తోంది. పరమేశ్వరకు హోంమంత్రి పదవి దక్కనుంది. సమాచారం మేరకు కుమారస్వామి కేబినెట్లో మంత్రి పదవుల కూర్పు ఇలా ఉండనుంది.
- కుమారస్వామి: ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ
- డాక్టర్ జి పరమేశ్వర్: ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి
- హెచ్ విశ్వనాథ్ (జేడీఎస్): విద్యాశాఖ
- సీఎస్ పుట్టరాజు (జేడీఎస్): వ్యవసాయ శాఖ
- హెచ్డీ రేవణ్ణ (జేడీఎస్): పీడబ్ల్యూడీ
- కేజీ జార్జ్ (కాంగ్రెస్): బెంగళూరు డెవలప్మెంట్
- ఎం కృష్ణప్ప (కాంగ్రెస్): స్పోర్ట్స్
- కృష్ణ బైర్ గౌడ (కాంగ్రెస్): ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ
ఎన్ మహేష్ (జేడీఎస్): సోషల్ వెల్ఫేర్
జీడీ దేవేగౌడ (జేడీఎస్): కో-ఆపరేటివ్స్
బండెప్ప కాశెంపూర్ (జేడీఎస్): టెక్స్టైల్స్ అండ్ ఎండోమెంట్
డీసీ థమన్నా (జేడీఎస్): లేబర్
దినేష్ గుండూ రావు (కాంగ్రెస్): ఎక్సైజ్
తన్వీర్ (కాంగ్రెస్): ఉన్నత విద్య
రోషన్ బేగ్ (కాంగ్రెస్): ఫారెస్ట్
ఎండీ పాటిల్ (కాంగ్రెస్): ఫుడ్ అండ్ సివిల్ సప్లై
ఆర్వీ దేశ్ పాండే (కాంగ్రెస్): లా అండ్ పార్లమెంటరీ అఫైర్స్
సతీష్ జర్కిహోలి (కాంగ్రెస్): స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ షుగర్
డాక్టర్ అజయ్ (కాంగ్రెస్): సైన్స్ అండ్ టెక్నాలజీ
ఎస్ శివశంకరప్ప (కాంగ్రెస్): రెవెన్యూ
రామలింగా రెడ్డి (కాంగ్రెస్): ట్రాన్సుపోర్ట్
ఏటీ రామస్వామి (జేడీఎస్): ఇండస్ట్రీస్
ఆర్ నరేంద్ర (కాంగ్రెస్): యెనిమల్ హస్బెండరీ
యూటీ ఖాదర్ (కాంగ్రెస్): హెల్త్
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం