ఒమన్:వలసదారులపై వీసా బ్యాన్ పొడిగింపు
- May 28, 2018
ఒమన్:మూడు విభిన్నమైన ప్రొఫెషన్స్‌కి సంబంధించి టెంపరరీ వీసా బ్యాన్ ఒమన్‌లో కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ బ్యాన్‌ని మరికొంతకాలం పొడిగించారు. ఆరు నెలలపాటు ఈ బ్యాన్‌ని పొడిగించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్స్‌ని విడుదల చేసింది. నాన్ ఒమనీ మేన్ పవర్ రిక్రూట్మెంట్ని ప్రివెంట్ చేసేలా ఈ బ్యాన్‌ని అమలు చేస్తున్నారు. జులై 1 నుంచి ఆరు నెలలపాటు అమలవుతుంది ఈ బ్యాన్. కార్పెంటరీ, మెటల్, అల్యూమినియమ్ వర్క్ షాప్స్, బ్రిక్ ఫ్యాక్టరీస్కి ఈ బ్యాన్ వర్తిస్తుంది. కన్స్ట్రక్షన్, క్లీనింగ్ సెక్టార్స్‌కి సంబంధించి కూడా ఇదే తరహా నిషేధం అమల్లో వుంది. దాన్నీ పొడిగించారు. సేల్స్‌మెన్. పర్చేజ్ రిప్రెజెంటేటివ్స్కి సంబంధించి మరో పొడిగింపు నిర్ణయం కూడా అమల్లో వుండగా, దాన్నీ పొడిగించారు. తాజా లెక్కల ప్రకారం ప్రైవేట్ సెక్టార్లో ఒమనైజేషన్ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు







