నేరెళ్ల వేణుమాధవ్‌కు విశిష్ఠ పురస్కారం
- May 31, 2018
హైదరాబాద్: విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ రాష్ట్రప్రభుత్వ విశిష్ఠ పురస్కారానికి ఎంపికవడం పట్ల ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కళారత్న మల్లం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందజేయనున్నారు. దాదాపు 86సంవత్సరాల వయసులో ఆయనను అవార్డుకు ఎంపిక చేయడాన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్‌కు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేయడంతో యావత్ మిమిక్రీకళాకారులు, సమాజం హర్షిస్తోందని రమేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







