భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
- May 31, 2018
హైదరాబాద్: ఉదయం నుంచి నిప్పులు చెరిగిన భానుడు సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలుచోట్ల కురిసింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, పాతబస్తి, సికింద్రాబాద్, పటాన్చెరు, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో వర్షం కురింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కువడంతో నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







