ఇండియా కోసం.. 'పసిఫిక్ కమాండ్' పేరును మార్చారు
- May 31, 2018
పసిఫిక్ మహా సముద్రంలో పెరుగుతున్న భారత ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. యూఎస్ మిలటరీ ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న 'పసిఫిక్ కమాండ్' పేరును 'యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్'గా మార్చినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, వార్ షిప్ లతో ఉండే ఈ 3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ రీజియన్ లో పహారా కాస్తుంటుంది. భారత్ కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న ఈ తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు యూఎస్ ఢిఫెన్స్ సెక్రెటరీ జిమ్ మాటిస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







