సెక్సువల్ హరాస్మెంట్ పై సౌదీ ఉక్కుపాదం
- May 31, 2018
సౌదీ:సెక్సువల్ హరాష్మెంట్ (లైంగిక వేధింపులు) పై ఉక్కుపాదం మోపేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, కింగ్ సల్మాన్ నేతృత్వంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్లో ఈ సమావేశం జరిగింది. షురా కౌన్సిల్, ఈ మేరకు ఓ డ్రాఫ్ట్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, లైంగిక వేధింపులకు పాల&్పడితే అత్యధికంగా 300,000 సౌదీ రియాల్స్ (80,000 డాలర్స్) జరీమానా విధిస్తారు. అలాగే అత్యధికంగా ఐదేళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. దేశంలోని చట్టాలకు సంబంధించి అత్యంత చారిత్రక నిర్ణయం ఇది అవుతుందని షురా కౌన్సిల్ మెంబర్ లతీఫా అల్ షాలాన్ చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







