ఒమన్‌లో జులై పెట్రోధరలు
- May 31, 2018
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, జూన్ నెలకిగాను ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. ఎం91 పెట్రోల్ ధర 215 బైసాస్‌గా నిర్ణయించారు. గత నెలతో పోల్చితే ఈ ధర 3 బైసాస్ ఎక్కువ. ఎం95 పెట్రోల్ ధర 226 బైసాస్. గతంలో ఇది 222 బైసాస్‌గా వుంది. డీజిల్ ధర 249 బైసాస్. మేలో ఇది 245 బైసాస్. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ద్వారా ఈ ధరల్ని ఖరారు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







