ఒమన్‌లో జులై పెట్రోధరలు

- May 31, 2018 , by Maagulf
ఒమన్‌లో జులై పెట్రోధరలు

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, జూన్‌ నెలకిగాను ఫ్యూయల్‌ ధరల్ని ప్రకటించింది. ఎం91 పెట్రోల్‌ ధర 215 బైసాస్‌గా నిర్ణయించారు. గత నెలతో పోల్చితే ఈ ధర 3 బైసాస్‌ ఎక్కువ. ఎం95 పెట్రోల్‌ ధర 226 బైసాస్‌. గతంలో ఇది 222 బైసాస్‌గా వుంది. డీజిల్‌ ధర 249 బైసాస్‌. మేలో ఇది 245 బైసాస్‌. నేషనల్‌ సబ్సిడీ సిస్టమ్‌ ద్వారా ఈ ధరల్ని ఖరారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com