నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- May 31, 2018
మస్కట్: నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించారు. 52 మంది విద్యార్థుల్లో 32 మంది డిస్టింక్షన్‌లో పాస్ కాగా, 46 శాతం మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 94.4 శాతం మార్కులతో అర్చా దిలీప్ కుమార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, నందు శ్రీకుమార్ (93.4 శాతంతో) రెండో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. మార్వా ఫాజెల్, ఫాసిత్, ఎలియాస్ మాథ్యూ మూడో స్థానం దక్కించుకున్నారు. సబ్జెక్ట్ టాపర్స్ - మర్వా ఫాజెల్ (95 ఇంగ్లీష్, 97 మలయాళం), శ్రీనిధి (956 హిందీ, 97 సోషల్), షమ్మామ్మా (91 అరబిక్), ఫాసిత్ (97 సోషల్ సైన్స్), అరుణ కిరణ్ (మేథ్స్ 98), నందు శ్రీకుమార్ (99 సైన్స్). ప్రిన్సిపాల్ జాన్ జార్జ్ మరియు, ప్రెజిడెంట్ ఎస్‌ఎంసి ఫాజల్ ఉర్ రెహ్మాన్, స్టూడెంట్స్‌ని అభినందించారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







