మీ కట్నం ఎంత వస్తుందో చెప్పే వెబ్‌సైట్
- June 01, 2018
ఇండియా:వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. dowrycalculator.com అనే ఓ వెబ్‌సైట్ ఉంది. మీరు అందులోకి వెళ్లి మీ వయసు, శరీర రంగు, ఎత్తు, జీతం, వృత్తి లాంటి వివరాలన్నీ నింపితే మీరు ఎంత కట్నానికి అర్హులో తెలుస్తుంది. సహజంగానే తెల్లటివారు, బాగా సంపాదించేవారు, ఎత్తున్నవారు, మంచి వయసులో ఉన్నవారు... దీని ప్రకారం 40 లక్షలకు పైగా కట్నానికి అర్హులు. ఇంతకీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నామంటే... ఈ వెబ్‌సైటు మీద మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధి విరుచుకుపడుతున్నారు. వెంటనే సైట్‌ను బ్యాన్ చేసి, నిర్వాహకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







