వచ్చే ఐపీఎల్-2019 షెడ్యూల్...పాక్షికంగా..
- June 01, 2018
11 సంవత్సరాలుగా వేసవిలో క్రికెట్ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది ఐపీఎల్. అయితే ఇప్పుడు అందరి దృష్టి రానున్న ఐపీఎల్ సీజన్‌పై పడింది.వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహిస్తారానే దానిపై అభిమానుల్లో కాస్త అయోమయం నెలకొంది. దీంతో వచ్చే ఐపీఎల్‌ను ఇదివరకటి సీజన్‌లా కాకుండా కాస్త ముందుగానే ఐపీఎల్-2019 పండుగ రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2019 ప్రారంభం కానుందని తెలుస్తోంది. పాక్షికంగా విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించే వీలున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్ షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించనుంది
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







