బహ్రెయిన్:6 నెలల ఇన్ హౌస్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్
- June 02, 2018
బహ్రెయిన్:హెల్త్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఆరు నెలల ఇన్ హౌస్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్‌ని జులైలో ప్రారంభించనుంది. 30 మంది జాబ్ సీకర్స్, ఈ ట్రైనింగ్ స్కీమ్‌లో పాల్గొంటారని మేన్ పవర్ ట్రైనింగ్ అండ్ వెలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇస్సామ్ ఇస్మాయిల్ అల్ అలావి చెప్పారు. కన్సల్టెంట్ డాక్టర్స్ గ్రూప్, అలాగే స్పెషలైజ్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఆప్షనల్ ఇన్ హౌస్ ట్రైనింగ్‌ని మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో నిర్వహిస్తారు. హెల్త్ గ్రాడ్యుయేట్స్‌కి బహ్రెయిన్‌లో క్వాలిటీతో కూడిన వర్క్ ఆపర్చ్యూనిటీస్ కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







