జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణకు అతిధుల రాక!
- June 02, 2018
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి 5, 6 తేదీల్లో ప్రవేశించనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా క్యుములోనింబస్ మేఘాల కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇంకా సాధారణంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం