అల్ అయిన్:మాల్ ఎస్కలేటర్‌పై పడి రెండేళ్ళ చిన్నారికి గాయాలు
- June 04, 2018
అల్ అయిన్:రెండేళ్ళ చిన్నారి షాపింగ్ అల్ అయిన్‌లోని ఓ షాపింగ్ మాల్లో మొదటి ఫ్లోర్ నుంచి పడి, తీవ్ర గాయాల పాలయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి ఎస్కలేటర్ మీద నుంచి వెళుతుండగా చిన్నారి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తలకు బలమైన గాయం తగిలింది. ఆ చిన్నారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని షాపింగ్ సెంటర్ అధికార ప్రతినిథి వెల్లడించారు. నాన్ మెటాలిక్ బ్యారియర్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..