బ్రేక్ లోపం: 8000 వాహనాల రీకాల్
- June 04, 2018
యూఏఈలో మిట్సుబిషికి చెందిన 8000 కార్లను 'బ్రేక్ లోపం' కారణంగా రీ కాల్ చేశారు. 2013 నుంచి 2016 సంవత్సరానికి సంబంధించిన వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించారు. పార్కింగ్ బ్రేక్‌లో లోపాన్ని గుర్తించామనీ, నీటి నిల్వ బ్రేక్ పనితనాన్ని తగ్గిస్తుందని నిర్ధారించి, ఆయా వాహనాల్ని రీకాల్ చేస్తున్నామని మిట్సుబిషి వెల్లడించింది. లోపాన్ని సరిదిద్దేందుకుగాను ఎలాంటి ఛార్జ్ వసూలు చేయబోమని జపాన్‌కి చెందిన మిట్సుబిషి పేర్కొంది. దుబాయ్, నార్త్ ఎమిరేట్స్, అబుదాబీ, అల్ అయిన్‌లో మొత్తం 8,074 వాహనాల్లో ఈ సమస్య గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. అల్ హబ్‌తూర్ మోటార్స్ (మిట్సుబిషి డిస్ట్రిబ్యూటర్) తమ వినియోగదారులకు పూర్తి సమాచారం ఇస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..