ఒమన్‌లో అరుదైన కార్డియాక్ సర్జరీ
- June 04, 2018
మస్కట్: నేషనల్ హార్ట్ సెంటర్ డాక్టర్లు, ఒమన్‌లోనే అరుదైన కార్డియాక్ సర్జరీని నిర్వహించారు. కార్డియాక్ కేథటెరైజేషన్ సర్జరీని ఆదివారం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఎన్‌హెచ్‌సి డైరెక్టర్, కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సలీమ్ అల్ మస్కారి, కార్డియాక్ కేథటరైజేషన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్లా అల్ ఫర్కాని మరికొందరు వైద్యులు ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. హార్ట్‌లోపల పై భాగంలో ఆక్సిజన్, రక్తం లీక్ కాకుండా హోల్స్‌ని బ్లాక్ చేయడం ఈ సర్జరీలో అత్యంత కీలకమైన ప్రక్రియ. బ్లడ్ వెజెల్స్ ఏమాత్రం ప్రభావితం కాకుండా సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ తరహా సర్జరీ ప్రపంచంలోనే చాలా అరుదైనదని వైద్యులు అంటున్నారు. 2015లో నేషనల్ హార్ట్ సెంటర్, 41 మిలియన్ ఒమన్ రియాల్స్‌తో ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..