మస్కట్:20,000 బాటిల్స్ ఆల్కహాల్ సీజ్
- June 04, 2018
మస్కట్: ఒమన్ కస్టమ్స్, 21900 బాటిల్స్ లిక్కర్నీ, అలాగే పెద్ద మొత్తంలో ఖాత్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుల్తానేట్‌లోకి ఈ ఆల్కహాల్ బాటిల్‌ని స్మగుల్ చేసి, బౌషెర్లో భద్ర పరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోపక్క మజోనాలో కస్టమ్స్, పెద్ద మొత్తంలో ఖాత్ని స్మగుల్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఓ వాహనంలో పైకి కన్పించకుండా ఖాత్ని దాచారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







