బాబోయ్ కేరళ సరుకు వద్దంటున్న గల్ప్ మార్కెట్
- June 05, 2018
నిఫా వైరస్ వార్తలతో కేరళ అంటేనే వణికి పోతున్నారు జనం. కేరళకు ఎవరైనా వెళ్లినా.. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా అనుమానంగా చూసే పరిస్థితి దాపురించింది. దాదాపు చాలా వస్తువుల దిగుమతిని నిఫా భయంతో నిషేధం విధించింది గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా,దుబాయ్.100 టన్నుల పండ్లను, కూరగాయలతో పాటు వివిధ తాజా ఉత్పత్తులను కూడా దేశంలోనికి అనుమతించకుండా ఆపేసినట్లు యూఏఈ అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎన్సిఫాలిటిస్ అనే జబ్బు వస్తుంది. దీని కారణంగా మెదడు వాపునకు గురవుతుంది. దాంతో పాటు జ్వరం, తలనొప్పి, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వంటి లక్షణాలు కనపడతాయి. ఇప్పటి వరకు కేరళలో ఈ వైరస్ సోకి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో 2 వేల మందిని అనుమానితులుగా గుర్తించి చికిత్సనందిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







