కుప్ప కూలిన వాయుసేన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్

- June 05, 2018 , by Maagulf
కుప్ప కూలిన వాయుసేన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్

భారత వాయుసేన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్...  కచ్ ప్రాంతంలోని ముంద్రా దగ్గర కుప్ప కూలింది. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందాడు. హెలికాప్టర్ ఓ ఆవుపై పడడంతో అది కూడా మృత్యువాత పడింది. ఘటనకు కారణాలేంటన్న విషయాలపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com