సౌదీ అరేబియా:ఈద్ అల్ ఫితర్ హాలీడే పెంపు
- June 06, 2018
సౌదీ అరేబియా, ఈద్ అల్ ఫితర్ హాలీడేని ఎక్స్టెండ్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సివిల్ మరియు మిలిటరీ ఎంప్లాయీస్‌కి ఈ ఎక్స్టెన్షన్ వర్తిస్తుంది. గవర్నమెంట్ సెక్టార్‌లోని ఉద్యోగులకే ఈ సెలవు పెంపు వర్తింపజేశారు. ఆదివారం జూన్ 24న తిరిగి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈద్ అల్ పితర్ ఖచ్చితంగా ఎప్పుడనేది ఇంకా నిర్ధారితం కాలేదు. అయితే యూఏఈ ఆస్ట్రనామర్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం జూన్ 15న ఈద్ అల్ ఫితర్ రావొచ్చు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







