100కి పైగా ఫుడ్ ఐటమ్స్ ఖతార్‌లోనే తయారీ
- June 06, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, గత ఏడాదిలో ఖతార్ సాధించిన విజయాల్ని ప్రకటించింది. 100కి పైగా ఫుడ్ ఐటమ్స్ ఇకపై 'మేడ్ ఇన్ ఖతార్' లేబుల్‌తో తయారు చేస్తున్నారు. గత ఏడాదిలో చోటు చేసుకున్న అద్భుతమైన పరిణామమిది. ఇప్పటిదాకా ఇవి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. 2017 తొలి క్వార్టర్‌లో 4,713 కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ వద్ద రిజిస్టర్ అయ్యాయి. 2018లో ఖతార్, అవసరమైన మేర మిల్క్‌ని తయారు చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. ఎక్స్‌పోర్ట్స్ 18 శాతం 2017లో పెరిగాయి. 2017లో ప్రారంభమైన హమాద్ పోర్ట్, మిడిల్ ఈస్ట్‌లోనే అతి పెద్ద పోర్ట్‌గా ఆవిర్భవించింది. ప్రైవేట్ సెక్టార్ నుంచి 52 ఇనీషియేటివ్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా పలు ఫ్యాక్టరీలు నెలకొల్పబడ్డాయి. 90 శాతం 2022 ఫిఫా వరల్డ్ కప్ ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..