ఈద్ అల్ ఫితర్ కానుక: నెల రోజుల బోనస్ సేలరీ
- June 06, 2018
అజ్మన్, అబుదాబీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరీలకు ఒక నెల బోనస్ సేలరీ (బేసిక్) అందించడం ప్రారంభించారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 100వ బర్త్ యానివర్సరీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (అబుదాబీ), ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మే నెల మొదటి వారంలో చేసిన సూచనల మేరకు, ఉద్యోగులకు రిటైరీలకు బోనస్ అందించడం జరిగింది. అదనంగా అజ్మన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇదే తరహా డెసిషన్‌ని ఈద్ అల్ ఫితర్కి ముందు అమల్లోకి తీసుకొస్తోంది. ఉమ్ అల్ కువైన్ కూడా సేలరీని బోనస్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైరీలకు బుధవారం నుంచి అందించనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..