పాక్ నుంచి డ్రోన్ సాయంతో భారత్‌లోకి డ్రగ్స్ సరఫరా
- June 06, 2018
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా సరకును సరిహద్దులు దాటించడానికి డ్రోన్ల సాయం తీసుకుంటోంది. డ్రోన్ల సాయంతో హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను పంజాబ్ సరిహద్దుల్లోని గ్రామాలకు తరలిస్తోంది. తాజాగా గురుదాస్‌పూర్ గ్రామంలోకి డ్రోన్ సాయంతో మాదక ద్రవ్యాలను పంపినట్లు బీఎస్‌ఎఫ్ నిఘా విభాగం గుర్తించింది. ఓ ప్లాస్టిక్ సంచీలో ప్యాక్ చేసిన డ్రగ్స్‌తో కూడిన డ్రోన్‌ను 200 మీటర్ల ఎత్తులో గుర్తించి సైన్యం అప్రమత్తమైంది. ఈ విషయాన్ని పసిగట్టిన డ్రోన్ మాదకద్రవ్యాలను డెలివరీ చేయకుండానే పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..