మస్కట్:81 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అరెస్ట్
- June 11, 2018
మస్కట్: గత వారం మొత్తం 81 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. 13 మందిని డిపోర్ట్ చేశారు. దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ 81 మందిని అరెస్ట్ చేశామనీ, మరో 13 మందిని డిపోర్టేషన్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వల్లడించింది. సుల్తానేట్లోని వివిధ విలాయత్స్లో ఈ అరెస్టులు జరిగాయి. మిలిటరీ మరియు సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్తో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







