ఈద్ అల్ ఫితర్: సౌదీలో 400 ఈవెంట్స్
- June 11, 2018
జెడ్డా: సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (జిఇఎ), సౌదీ వ్యాప్తంగా 23 నగరాల్లో 400 ఈవెంట్స్‌ని ఈద్ అల్ ఫితర్ సందర్భంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫైర్ వర్క్స్, కార్నివాల్స్, ఫోల్క్లోర్, సర్కస్ పెర్ఫామెన్సెస్ వంటి పలు రకాలైన ఆకర్షణలు ఈ ఈవెంట్స్‌లో భాగం. ఈ వీకెండ్ ఈద్ అల్ ఫితర్ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకుగాను ఈ ఈవెంట్స్‌ని నిర్వహిస్తున్నారు. టుగెదర్ ఇన్ ఈద్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా ఆయా ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. ఎంటర్టైన్మెంట్ సెక్టార్‌కి సంబంధించి జిఇఎ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏడాది పొడవునా, ప్రత్యేకించి సీజనల్ హాలీడేస్‌లో అథారిటీ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







