'ప్రేమ నాకోసం నిలవలేదు..జీవిత సత్యాన్ని స్వాగతించాను'
- June 11, 2018
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ప్రస్తుతం సంజయ్‌దత్ బయోపిక్ 'సంజూ'లో సంజయ్ తల్లి నర్గీస్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రేమను అందుకోవాలని అనుకోవటం లేదని, ఇప్పుడు కెరియర్‌పై దృష్టి పెట్టానని అన్నారు. తాను అనారోగ్యం పాలయిన తరువాత జీవితంలోని గొప్పదనం తెలిసిందన్నారు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న మనీషా కొయిరాలా... క్యాన్సర్ బాధితురాలైన దివంగత నటి నర్గీస్ పాత్ర పోషిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







