ఫీడ్ ద నీడ్: ఛారిటీ నెక్స్ట్ లెవల్.!
- June 18, 2018
'ఫీడ్ ది నీడ్' పేరుతో పేదలకు కడుపు నింపే ఓ కార్యక్రమానికి బహ్రెయినీల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూపర్ మార్కెట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి ఈ ఇనీషియేటివ్ ద్వారా ఫుడ్‌ని కలెక్ట్ చేసి, బహ్రెయిన్‌లో పూర్ పీపుల్‌కి అందిస్తున్నారు. గత ఐదేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫ్రిజ్‌లలో దాచి, ఆహారాన్ని అవసరమైనవారికి అందించేందుకు మరిన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం ద్వారా ఎక్కువమందికి లబ్ది చేకూర్చాలన్నదే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. బహ్రెయిన్‌లో మొత్తం 20 ఫ్రిజల్ ద్వారా ఈ ఆహార పదార్థాల్ని సేకరిస్తున్నారు. ఈ ఫ్రిజ్‌లను పెద్ద మనసుతో కొందరు డొనేట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆస్ట్రియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ సిస్టమ్ తరఫున పనిచేసిన బెయిలీ మాట్లాడుతూ, బహ్రెయినీ పార్టనర్‌తో కలిసి సోషల్ ఎంటర్‌ప్రైజ్‌ని స్థాపించి, ఫుడ్‌ని కలెక్ట్ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







