అమెరికా:ఒకే ఇంట్లో 500లకు పైగా తుపాకులు
- June 20, 2018
అమెరికాలోని ఓ ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500కు పైగా తుపాకులు కలకలం రేపాయి. ఇంటిపై సోదాలు చేసిన పోలీసులు ఏకంగా 550 తుపాకులను చూసి షాక్‌కు గురయ్యారు. లాస్ఏంజిల్స్ కౌంటీలోని అగా డల్స్లో మానుయెల్ ఫెర్నాండెజ్ అనే 60ఏళ్ల వ్యక్తి ఇంట్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. ఫెర్నాండెజ్ ఇంట్లో 432 రైఫిల్స్, హ్యాండ్‌గన్స్ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దాచి ఉంచిన 91 ఆయుధాలు దొరికినట్లు చెప్పారు. అతనికి చెందిన మరో ఇంటి నుంచి 30 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద పోలీసులు 553 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







