1 మిలియన్ ఒమన్ రియాల్స్ మోసం: నలుగురి అరెస్ట్
- June 20, 2018
మస్కట్: మస్కట్, సోహార్లలో మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేసింది. అరెస్టయినవారిలో ఒకరు సిటిజన్ కాగా, మరొకరు అరబ్ జాతీయుడు. ఓ ప్రైవేట్ సంస్థకి సంబంధించిన కాంట్రాక్ట్ విషయమై 1 మిలియన్ ఒమన్ రియాల్స్ మోసానికి వీరు పాల్పడ్డారు. మరో కేసులో అరబ్ జాతీయుడొకరు, సంస్థకు చెల్లించాల్సిన 13,000 ఒమన్ రియాల్స్ని కాజేశాడు. మరో ఘటనలో సోహార్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, 6,000 ఒమన్ రియాల్స్ మోసానికి పాల్పడ్డ ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసింది. మూడు ఘటనల్లో మొత్తం నలుగుర్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







