పలు వాహనాలకు పర్మిట్ ఫీజుని రద్దు చేసిన యూఏఈ
- June 20, 2018
యూఏఈ క్యాబినెట్, హెవీ వెహికిల్స్‌కి నిర్దేశించిన ఒకరోజు పర్మిట్ పీజుని రద్దు చేసింది. దేశంలోని పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి రవాణా వెసులుబాటు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ మరియు ఎకనమిక్ సెక్టార్స్‌కి సంబంధించిన గ్రోత్‌ని దృష్టిలో పెట్టుకుని షిప్పింగ్ మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలకు మేలు చేసేలా ఈ నిర్ణయం వుంటుంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడ్తుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో 5 శాతం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్స్ ఇతర మార్గాల వైపు మళ్ళించడానికి అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







