ఈసీఐఎల్‌లో ఉద్యోగ అవకాశాలు..

- June 21, 2018 , by Maagulf
ఈసీఐఎల్‌లో ఉద్యోగ అవకాశాలు..
సంస్థ: భారత అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), హైదరాబాద్
పోస్టులు: జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్
ఖాళీలు: 14
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ 
ఆన్‌లైన్ దరఖాస్తు: 20.06.2018 నుంచి 04.07.2018 వరకు 
హార్డు కాపీలను పంపడానికి ఆఖరు తేదీ: 16.07.2018
వెబ్‌సైట్: http://www.ecil.co.in/
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com