మతిస్థిమితంలేని సోదరుడికి పాతికేళ్ళుగా సంకెళ్ళు
- December 10, 2015హబ్రోన్‌లోని వెస్ట్ బ్యాంక్ సిటీలో పాలస్తీనా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన సోదరుడికి మతి స్థిమితం లేదనే కారణంగా పాతికేళ్ళుగా సంకెళ్ళు వేశాడా వ్యక్తి. కాళ్ళకు సంకెల్లు వేయడంతో బాధితుడి కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. బాధితుడి వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఇన్నేళ్ళుగా బాధితుడికి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. బాధితుడ్ని అలియా హాస్పిటల్‌కి తరలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య చికిత్స అనంతరం బాధితుడు కోలుకుంటాడని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము