సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు
- June 22, 2018
సౌత్ ఇండియన్ బ్యాంక్ - ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ప్రత్యేకించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ్క్ష ఫైనాన్స్ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నిర్వహిస్తోంది.
కోర్సు కాల వ్యవధి: ఏడాది
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్ విధానంలో డిగ్రీ చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: 2017 డిసెంబరు 31 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్ జరుగు తేదీ: జూలై 7
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
ప్రొబేషన్: రెండేళ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800 ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.200
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 27
వెబ్‌సైట్: www.southindianbank.com
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!