ఇండిగో ఛార్జీల మోత
- June 23, 2018
చౌక ధర విమానయాన సంస్థ ఇండిగో అదనపు లగేజీ ఛార్జీలను భారీగా పెంచింది. 15 కేజీలు దాటిన అదనపు లగేజీపై ఏకంగా 33 ఛార్జీని పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రి బుకింగ్ చేసుకున్న వారికి ప్రస్తుతం 5 కేజీలపై రూ.1900, 10 కేజీల పై రూ.3800, 15 కిలోలపై రూ.5700, 30 కిలోలపై రూ.11,400 ఛార్జీని వసూలు చేస్తోంది ఇండిగో. అయితే ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకోకుండా 15 కేజీలకు అదనంగా లగేజీని కలిగి ఉంటే ప్రస్తుతం కేజీకి రూ.400 వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో నిర్ణీత లగేజీ పరిమితి దాటితే విమానయాన సంస్థలు తమకు నచ్చిన రీతిలో ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అదనపు లగేజీపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







