మస్కట్: 104 మంది వలస మహిళల అరెస్ట్
- June 24, 2018
మస్కట్: వ్యభిచారం అభియోగాల నేపథ్యంలో 104 మంది వలస మహిళల్ని ఒమన్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని అల్ ఖువైర్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారిలో ఆసియా, ఆఫ్రికా జాతీయులు వున్నట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖువైర్‌లోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘన, లేబర్ చట్టాల ఉల్లంఘన, ఎక్స్‌పాట్ రెసిడెన్స్ చట్టాల ుల్లంఘన తదితర అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. చట్టపరమైన చర్యల నిమిత్తం అరెస్టు చేసినవారిని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







