రస్‌ అల్‌ ఖైమా: ఎన్‌టిటీస్‌ పర్యవేక్షణకు స్మార్ట్‌ ఇన్‌స్పెక్టర్‌

- June 24, 2018 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమా: ఎన్‌టిటీస్‌ పర్యవేక్షణకు స్మార్ట్‌ ఇన్‌స్పెక్టర్‌

రస్‌ అల్‌ ఖైమా: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌, కొత్త సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ సిస్టమ్‌ ద్వారా ఎన్‌టైటీస్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌ని కంట్రోల్‌ చేయడానికి వీలుంటుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ అడ్వయిజర్‌ అహ్మద్‌ అల్‌ షెహి మాట్లాడుతూ, స్మార్ట్‌ గవర్నెన్స్‌లో బాగంగా ఈ స్మార్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రికార్డుల ప్రకారం డిపార్ట్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్స్‌ స3,226 టిక్కెట్లను యాంటీ ఎన్విరాన్‌మెంట్‌ ఉల్లంఘనలకు సంబంధించి ఈ ఏడాది జారీ చేశారు. సిస్టమ్‌ ద్వారా డాటానీ, ఉల్లంఘనల్నీ, జరీమానాల్ని నమోదు చేయడం జరుగుతుందని అల్‌ షెహి చెప్పారు. స్మార్ట్‌ ఇన్‌స్పెక్షన్‌ సిస్టమ్‌ ద్వారా 17 ఉల్లంఘనల్ని గుర్తించడంతోపాటుగా, 223 వార్నింగ్‌ లెట

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com