మొత్తానికి ఇద్దరు కలిసి త్వరలో..
- June 24, 2018
విశాల్, కీర్తి సురేష్ ఇప్పుడు ఇవే పేర్లు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కు మారుపేరుగా విపినిపిస్తున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ కీర్తిసురేష్. ఇటీవల ఆమె ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మహానటి' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఇటు తెలుగు అటు తమిళంలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక 'మహానటి' కాస్త లేట్ గా రిలీజ్ విశాల్ 'అభిమన్యుడు' కూడా భారీ సక్సెస్ అయింది. తెలుగు, తమిళంలో కలిపి ఈ చిత్రం దాదాపు 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అభిమన్యుడు సక్సెస్ తో విశాల్, మహానటి సక్సెస్ తో కీర్తి సురేష్ ఇలా ఎవరికీ వారు సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా ఇద్దరు కలిసి రెండు సినిమాల సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు 'సండై కోళి 2'(పందెంకోడి 2) లో నటిస్తున్నారు.నిన్న ఈ సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోకుండా సెట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కేక్ కట్ చేసి ఒకరికోరు తినిపించుకుని.. అనంతరం డిన్నర్ చేశారు. ఇద్దరు కలిసి త్వరలోనే ఈ ద్వయం(పందెంకోడి 2)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







