వచ్చె నెల 27న ఈ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం

- June 25, 2018 , by Maagulf
వచ్చె నెల 27న ఈ శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణం

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం జులై 27 న ఏర్పడనుంది. జులై 27 రాత్రి 10.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం జులై 28 న తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్ర గ్రహణం అరుణ వర్ణంలో దాదాపు 1. 45 గంటల పాటు ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆ సమయంలో భూమి చుట్టూ నీడలు అలుముకుంటాయి. ఇదే సమయంలో 15 ఏళ్ల తర్వాత భూమికి చేరువుగా సూర్యుడి కక్ష్యలోకి అంగారకుడు కూడా రానున్నాడు. దీంతో జులై 30 న భూమి, అంగారకుడి మధ్య దూరం 57.58 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com