యూఏఈ ఫాస్టెస్ట్ రోడ్‌పై స్పీడ్ లిమిట్ మార్పు
- June 26, 2018
అల్ మఫ్రాక్ - అల్ ఘువైఫాత్ హైవేపై స్పీడ్ లిమిట్‌ని మార్చుతున్నట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. ఈ రోడ్డుపై లెఫ్ట్ లేన్ని హమీమ్ బ్రిడ్జి నుంచి అల్ దబియా బ్రిడ్జి వరకు రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు, ఈ కారణంగా రోడ్డుపై స్పీడ్ లిమిట్‌ని కూడా మార్చుతున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 27 నుంచి ఆరు నెలలపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఈ కారణంగా రాడార్ స్పీడ్ లిమిట్‌ని గంటకు 120 కిలోమీటర్లుగా సెట్ చేశారు. ఇంతకు ముందు ఈ వేగం గంటకు 161 కిలోమీటర్లుగా వుండేది. జనవరి నుంచి ఈ గంటకు 161 కిలోమీటర్ల వేగం అమల్లోకి వచ్చింది ఈ రోడ్డు మీద.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







