49 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు
- June 26, 2018
మస్కట్: సుల్తానేట్‌లో కర్న్ అలామ్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. అత్యధికంగా 48.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ ప్రాంతంలో నమోదయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) పేర్కొంది. అలాగే ఫహుద్‌లో 48.4 డిగ్రీలుగానూ, ఇబ్రిలో 48.3గానూ, ముదైబిలో 47.9 డిగ్రీలుగానూ, కసబ్‌లో 47.7 డిగ్రీలుగానూ కాబిల్‌లో 46.6 డిగ్రీలుగానూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఒమన్‌లోనే చల్లని ప్రాంతంగా కైరూన్ హ్రితి చోటు దక్కించుకుంది. ఇక్కడ మినిమమ్ టెంపరేచర్ 20.0 డిగ్రీలు. ఇదిలా వుంటే, వర్ష సూచన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కొనసాగుతోంది. వుస్తా, దఖ్లియా, దహిరాప్రాంతాల్లో డస్ట్ స్టార్మ్ కన్పించాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







