నేరాలకు పాల్పడిన 872 దుకాణదారులకు నోటీసులు జారి
- December 11, 2015
తప్పుడు విధానాలతో కొనసాగుతున్న 872 దుకాణదారులుకు అం అల్ క్వయెన్ ఆర్ధికాభివృద్ది ( డి .ఇ. డి. ) 10 నెలల కాలానికి సంబంధించి వారికి హెచ్చరిక లేఖలను పంపింది. సంబంధిత దుకాణదారులకు ఆయా నేరాలను మానుకోవాలని ప్రభుత్వం వారించినప్పటికీ వారు ఆ నేరాలను పునరావృతం చేస్తున్నారని తెలిపింది. ఇందుకు వారిపై డిహెచ్ 200 నుండి డి హెచ్ 2000 లను జరిమానాగా విధించినట్లు అల్ ఖల్జి చెప్పారు. వీరి నేర తీవ్రతను బట్టి స్వల్పకాలిక లేదా శాశ్వత కాల నిషేధిత నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. హెల్త్ కార్డులు లేనివారిని నియమించడం , ఇవ్వకపోవడం , అక్రమంగా మరో వ్యక్తిని నియమించడం , కాల పరిమితి ముగిసిన వస్తువలను విక్రయైంచడం, గుర్తింపు లేని ఉత్పుతులను, మందులను అమ్ముతున్నదుకు తదితర నేరాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







