యూఏఈ, బహ్రెయిన్లలో థియేటర్లను కొనుగోలు చేయనున్న కార్నివాల్
- July 03, 2018
ఇండియాకి చెందిన కార్నివాల్ సినిమాస్ అలాగే, యూఏఈలోని పార్టనర్ కలిసి సంయుక్తంగా ఖతార్ బేస్డ్ నోవో సినిమా థియేటర్లను యూఏఈ, బహ్రెయిన్లలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ 2017 నుంచి ఖతార్‌తో వాణిజ్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్న దరిమిలా, ఈ డీల్ తెరపైకి వచ్చింది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ నేషనల్ హోల్డింగ్స్‌ని పొటెన్షియల్ కో-ఇన్వెస్టర్‌గా కార్నివాల్ సినిమా భావిస్తోంది. కార్నివాల్, భారతదేశంలోని 115 నగరాల్లో థియేటర్లను నిర్వహిస్తోంది. ఓనర్షిప్ చట్టాల నేపథ్యంలో గల్ఫ్‌లో స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది ఫారిన్ కంపెనీలు. యూఏఈ మరియు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు గిరాకీ వుంటోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు







