తాగునీటి కోసం ఐస్‌బర్గ్‌పై కన్నేసిన యూఏఈ
- July 03, 2018_1530622320.jpg)
అంటార్కిటికా నుంచి ఐస్‌బర్గ్‌ని యూఏఈకి తీసుకొచ్చి, యూఏఈలో తాగు నీటి అవసరాలకు వినియోగించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో వుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి కీలకమైన ముందడుగు పడబోతోంది. 50 నుంచి 60 మిలియన్ డాలర్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ సఫలమైతే, యూఏఈ నీటి అవసరాలు తీరిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. ఇయర్ ఆఫ్ జాయెద్ 2018లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. నేషనల్ అడ్వయిజర్ బ్యూరో లిమిటెడ్, ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టనుంది. గత ఏడాదిగా ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నామనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మంచి వార్త చెప్పబోతున్నామని నేషనల్ అడ్వయిజర్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ సులైమాన్ అల్ షెహి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..