రజనీకాంత్ భార్యకి సుప్రీం కోర్టు హెచ్చరిక
- July 03, 2018
రజనీకాంత్ ప్యామీలిని కొచ్చాడియిన్ కష్టాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. కొచ్చడయన్’ సినిమా ప్రమెషన్ బాధ్యతలు నిర్యహించిన ఓ యాడ్ బ్యూరో వారికి రావల్సిన బకాయిలు నిర్మాత రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ చేల్లించకపో్వడంతో వారు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్ కంపెనీకి ఆరుకోట్ల 20 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.అయితే రజనీ ఫ్యామిలీ అప్పు తీర్చకపోవడంతో మరో సారి కేసుకు విచారణకు వచ్చింది.అసలు ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని సుప్రీంకోర్టు లతా రజనీకాంత్‌ను తాజాగి హెచ్చరించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







