హీరో నిఖిల్‌ని సర్ప్రైజ్ చేసిన మంత్రి కేటీఆర్
- July 04, 2018
కర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరోగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లి సర్ప్రైజ్ చేశారు.. నిఖిల్ గౌడ ఇప్పటికే జాగ్వర్, కురుక్షేత్ర సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే బెంగళూర్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. మొదట సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలు, తాజా రాజకీయాలపై చర్చించారు. ఆ తరువాత.. కుమారస్వామి ఆహ్వానం మేరకు.. అతడి కొడుకు సినిమా షూటింగ్ వెళ్లి సందడి చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







