11 మంది ఆత్మహత్యల వెనుక మరో ట్విస్ట్.. పోలీసుల అదుపులో పెట్ డాగ్
- July 04, 2018
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీటి వెనుక ఉన్న కారణం, ఏమైనా ఆధారాలు దొరుకుతాయోమోనన్న అన్వేషణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఈ కుటుంబానికి చెందిన పెట్ డాగ్. కుటుంబసభ్యులంతా మరణించే సమయంలో డాగ్‌ని గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. ప్రస్తుతం జంతు సంరక్షణాధికారుల పర్యవేక్షణలో ఉన్న ఈ డాగ్ అనారోగ్యానికి గురైందని, కోలుకున్న తరువాత డాగ్‌స్క్వాడ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!