పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..
- July 04, 2018
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570కి చేరుకుంది. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గి రూ.40వేల మార్కుకు పడిపోయింది. కిలో వెండి మార్కెట్ ధరని అనుసరించి రూ.400 తగ్గి రూ.39,910కి చేరింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







